ఉప్పుమిల్లి గ్రామంలో 7 కుటుంబాలపై బహిష్కరణ, టీడీపీ నేతల ఆవేదన..
డైలీమిర్రర్ డాట్ న్యూస్, జనవరి 3, 2025: కాలం మారుతోంది.. కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి.. కానీ, కొందరు మనుషులు, వారి మనస్తత్వాలు మాత్రం అస్సలు మారడం లేదు…అవే పాతకాలం పోకడలు, అవే పట్టింపులు.. పంతాలకు పోతున్నారు…