ఉత్తరాంధ్రలో ఓజీ గ్రాండ్ రిలీజ్ కోసం శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో జతకట్టిన రాజేష్ కల్లెపల్లి..
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 21, 2025: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఓజీపై అభిమానుల్లో ఉత్సాహం