హైదరాబాద్లో డ్రోన్ల తయారీ కేంద్రం: 90 మిలియన్ డాలర్ల పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ ప్లాంట్..
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 2,2025: 23 బిలియన్ డాలర్ల విలువైన జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది.