ఓట్ల వేళ ‘ప్రేమ’.. గెలిచాక ‘నిర్లక్ష్యం’: బీసీ రాజ్యాధికార పోరాటం ఫలిస్తుందా?

డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్‌, ఏప్రిల్ 10,2026:సమాజంలో మెజార్టీ వర్గాలు బీసీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు..దాపరికమూ లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. అయితే ఆ మేరకు బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కిందా అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి.…

Other Story