రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్- ద హంటర్ మూవీ
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,న్యూఢిల్లీ, 15 అక్టోబర్, 2024: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన