సూపర్బ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోన్న హిస్టారికల్, పొలిటికల్ థ్రిల్లర్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’… సోనీ లివ్‌లో స్ట్రీమింగ్
డైలీమిర్రర్ డాట్ న్యూస్,24నవంబర్,2024:ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌తో

