FSSAI : హైడ్రేషన్ డ్రింక్స్‌లో ‘ఓఆర్ఎస్’ పేరు వినియోగంపై నిషేధం..
డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 19, 2025: పండ్ల ఆధారిత, రెడీ-టు-డ్రింక్ పానీయాలలో ఇకపై ‘ఓఆర్ఎస్’ (ORS – Oral Rehydration Solution) పదాన్ని వాడటానికి వీల్లేదు!