జీ తెలుగులో ఉగాది మాస్ జాతర – నితిన్, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ప్రత్యేక ఆకర్షణ!

డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2025: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రముఖ ఛానల్ జీ తెలుగు ఈ ఉగాదికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గ్రాండ్ సెలబ్రేషన్‌కి