అజిత్ కుమార్ ‘పట్టుదల’ (విడాముయర్చీ) సినిమా సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం