రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ,రాపిడో భాగస్వామ్యం

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 30 ఏప్రిల్ 2025: రహదారి భద్రత అనే కీలకమైన సమస్యను పరిష్కరించే సమిష్టి ప్రయత్నంలో, రాపిడోతో తెలంగాణ రవాణా శాఖ కలిసి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర