భాగ్యనగరంలో ఆసియాలోనే అతిపెద్ద అడ్వెంచర్ హబ్: ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ ప్రారంభం..!

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 23,2025: సాహసాలను ఇష్టపడే నగరవాసుల కోసం కొండాపూర్‌లోని AMB శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో సరికొత్త వినోద ప్రపంచం సిద్ధమైంది. ఆసియాలోనే