జీ తెలుగు డబుల్ ట్రీట్: ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31న, ‘చామంతి’ సీరియల్ జనవరి 1న ప్రారంభం!

డైలీమిర్రర్ డాట్ న్యూస్,డిసెంబర్ 30,2024: తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వినోదపరుస్తున్న జీ తెలుగు, నూతన సంవత్సర వేళలో ప్రత్యేక కార్యక్రమాలతో