మోహన్‌లాల్ ‘L2E: ఎంపురాన్’ ట్రైలర్ రిలీజ్ – పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్!
డైలీమిర్రర్ డాట్. న్యూస్, మార్చి21, 2025: మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’ ట్రైలర్ విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్