కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అపోలో హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..

డైలీమిర్రర్ డాట్. న్యూస్, మార్చి 17, 2025: కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గాయాలు వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా పరిష్కారం