టొవినో థామస్ అద్భుతమైన ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమా “నరివెట్ట”
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, జూన్ 2,2025: మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన తాజా కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో టొవినో