డైలీ మిర్రర్ డాట్ న్యూస్, బెంగుళూరు, మే 5, 2026: గ్రేట్ సమ్మర్ సేల్ 2026, మే 8వ తేదీన అర్ధరాత్రి 12:00 గంటల నుండి ప్రారంభమవుతుందని అమెజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్, పెద్ద ఉపకరణాలు, కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు,మరిన్ని కేటగిరీలలో ఎంపిక చేసిన అనేక రకాల AI ఉత్పత్తులను ఒకచోట లభించనున్నాయి.
వినియోగదారులు సామ్సంగ్, యాపిల్, వన్‌ప్లస్, డెల్, హాయర్, నైకీ, మొకోబారా, టోక్యో టాకీస్, COSRX, LEGO, స్లీప్‌వెల్ మరియు ప్యాంపర్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి తాజా ఉత్పత్తులతో పాటు, ఉత్తేజకరమైన కొత్త ఉత్పత్తులు, ఇంకా డీల్స్‌ను కూడా ఆశించవచ్చు.
ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభించే ప్రత్యేకమైన ఆఫర్లతో, మీ సొమ్ముకు మరింత విలువను స్వంతం చేసుకోండి; ₹2,500 ఖర్చుపై ₹250 క్యాష్‌బ్యాక్ మరియు 2 లక్షలకు పైగా వస్తువులపై అదనంగా 3% తగ్గింపును పొందవచ్చు. మీ ప్రతి కొనుగోలుతోనూ పొదుపును గరిష్ఠం చేసుకోవడానికి ప్రైమ్‌లో చేరండి.

సరసమైన ధరలు, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో డెలివరీ
గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సందర్భంగా, అన్ని విభాగాలలోని ఆకర్షణీయమైన డీల్స్‌తో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్,డెబిట్ కార్డులపై నో-కాస్ట్ EMI, తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు అమెజాన్ పే లాభాలతో అందుబాటు ధరలలో లభించే పలు వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
ఇవి వేసవికి అవసరమైన వస్తువులను, ప్రీమియం కొనుగోళ్లను మరింత సులభతరం చేస్తాయి. 100% సేవలు అందుబాటులో ఉన్న పిన్-కోడ్‌లలో వేగవంతమైన,సౌకర్యవంతమైన డెలివరీతో, దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఎలాంటి ఆటంకాలు లేని, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
ఈ సీజన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన, AI రూపొందించిన ఆఫర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
సామ్సంగ్, యాపిల్, వన్‌ప్లస్, రెడ్మి, iQOO, LG, గోద్రెజ్, నైకీ, మోకోబరా, లెవైస్, COSRX, ఫార్మ్‌లే, మ్యాటెల్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్‌లపై ఈ సీజన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌ను,అపరిమిత పొదుపు అవకాశాలను స్వంతం చేసుకోండి. AI-సామర్థ్యం కలిగిన పరికరాలపై 70% వరకు ఆదా చేసుకోండి.
అలాగే మొబైల్స్,వాటి యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపును, ₹66,000ల వరకు ఎక్స్ఛేంజ్ లాభాలను పొందండి. గృహోపకరణాలపై 65% వరకు తగ్గింపుతో మీ ఇంటిని మరింత అధునాతనంగా తీర్చిదిద్దుకోండి. వీటితో పాటు ₹20,000 వరకు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు,అలెక్సాతో కూడిన ఈకో పరికరాలు, ఫైర్ TV స్టిక్ పై 45% వరకు తగ్గింపును పొందండి.
ఈ వేసవిలో వినియోగదారులు, నిత్యావసర వస్తువులు, గృహ,వంటగది ఉపకరణాలు, ఫ్యాషన్, సౌందర్యసాధనాలు, ఇంకా మరిన్నింటిపై బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. SERVE ,ద ప్రీమియం ఎడిట్ నుండి ఉత్తమమైన వస్తువులతో సహా ఫ్యాషన్,సౌందర్య ఉత్పత్తులపై 50 నుండి 80% వరకు తగ్గింపును, నిత్యావసర వస్తువులపై 60% వరకు,గృహ,వంటగది ఉపకరణాలపై 45% వరకు తగ్గింపును పొందండి.
అదనంగా, ఎంపిక చేసిన పిన్‌కోడ్‌లలో 3-గంటల డెలివరీతో పూలు, కేకులు,ఇతర పండుగ మిఠాయిలను 70% వరకు తగ్గింపుతో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ వేసవిలో, బొమ్మలు, గేమ్స్, ఇంకా మరిన్నింటిపై 70% వరకు తగ్గింపుతో తక్కువ ధరకే మరింత వినోదాన్ని ఇంటికి తెచ్చుకోండి, ప్రతి వయస్సు వారికి ఉత్కంఠను కలిగించే వస్తువులను పొందగలరు.
వ్యక్తిగతంగా ఉండేట్లు రూపొందించిన షాపింగ్ అనుభవం కోసం AI-ఆధారిత ఆవిష్కరణ
వేగంగా వెతికి పట్టుకునేందుకు, నిరాఘాటమైన నిర్ణయాల కోసం రూపొందించిన AI- ఆధారిత సాధనాలతో అమెజాన్ ఇండియా, వేసవి షాపింగ్‌ను మరింత సరళంగాను,సులభంగాను చేస్తోంది. రూఫస్తో, వినియోగదారులు ‘₹5000 లోపు వేసవి సెలవుల దుస్తులను సూచించు’ లేదా ‘విద్యుత్తును ఆదా చేసే ACలను చూపించు’ వంటి సహజమైన సూచనల ద్వారా వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందవచ్చు.
అలాగే, ‘లెన్స్ AI’తో వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కేవలం ఒక ఫోటో తీసి ఉత్పత్తులను తక్షణమే కనుగొనవచ్చు. 30 నుండి 90 రోజుల ధరల చరిత్ర ట్రాకర్‌తో రూఫస్ స్మార్ట్ ధర ట్రాకింగ్‌ను కూడా అందిస్తుంది.
మీరు కోరుకున్న వస్తువు నిర్దేశిత ధరకు చేరుకున్నప్పుడు, మీ కొనుగోలును పూర్తి చేయడానికి హెచ్చరికలను పంపుతుంది. అంతేకాకుండా, AI రివ్యూ హైలైట్స్, క్విక్ లెర్న్ ,బయింగ్ గైడ్స్ వంటి ఫీచర్లు మూల్యాంకన ప్రక్రియను,విజువలైజేషన్‌ను మరింత సులభం చేస్తాయి. అలాగే, మరింత వ్యక్తిగతీకరించిన హోమ్పేజ్తో వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా కావలసిన ఉత్పత్తిని కనుగొనగలిగేట్లు చేస్తుంది.
అమెజాన్ పేతో మీ సొమ్మును గరిష్ఠంగా ఆదా చేసుకోండి.
అమెజాన్ పే వినియోగదారులు, ఈ వేసవిలో విమానాలు, హోటళ్లు ,బస్సులను నేరుగా, ఈ మూడు విభాగాల్లోనూ సొమ్ము ఆదా చేసుకుంటూ, అమెజాన్లోనే బుక్ చేసుకోవచ్చు. దేశీయ విమాన ఛార్జీలు కేవలం ₹2,799 (జైపూర్–ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి.
అంతర్జాతీయ ఛార్జీలు ₹10,999 (కోల్‌కతా–బ్యాంకాక్) నుండి మొదలవుతాయి; అన్ని విమాన బుకింగ్‌లపై 8% ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. జైపూర్, ఊటీ, కొచ్చి, బ్యాంకాక్, కౌలాలంపూర్,జపాన్ వంటి ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు,రిసార్ట్‌లు ₹3,599ల నుండి ప్రారంభమయ్యే ధరలతో, గరిష్టంగా 40% తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి; కాగా, ప్రజాదరణ పొందిన బస్సు మార్గాల్లో చేసే బుకింగ్‌లపై గరిష్టంగా 15% తగ్గింపు లభిస్తుంది.
అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసే కస్టమర్‌లు, కొనుగోళ్లపై అపరిమితంగా 5% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు – ఇందులో ఫ్లైట్ బుకింగ్‌లపై అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది – అలాగే ప్రైమ్ కస్టమర్‌ల కోసం ₹2,500ల విలువ చేసే స్వాగతపురస్కారాలు కూడా లభిస్తాయి.
అర్హత గల కస్టమర్‌లు అమెజాన్ పే లేటర్‌తో ₹60,000ల వరకు తక్షణ క్రెడిట్,₹600 వరకు స్వాగతపురస్కారాలను కూడా పొందవచ్చు, అదే సమయంలో ఫ్యాషన్, సౌందర్యం, వంటగది, గృహ, గ్రోసరీస్,మరిన్నింటిలో ₹1,500 నుండి ప్రారంభమయ్యే ఆర్డర్‌లపై 3 నెలల నో కాస్ట్ EMI అందుబాటులో ఉంది.
అదనంగా, అగ్రశ్రేణి కేటగిరీలలోని 300కు పైగా బ్రాండ్ గిఫ్ట్ కార్డ్‌లను అన్వేషించి వినియోగదారులు, 10%* వరకు ఆదా చేసుకోవచ్చు. వీటిని Amazon.inలో 15 కోట్లకు పైగా ఉత్పత్తులపై, అమెజాన్ పేలో బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు,సినిమా టిక్కెట్ బుకింగ్‌లతో పాటు, 10,000కు పైగా యాప్‌లలో రెడీమ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి :ప్రూడెంట్ ఎడ్జ్+: ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫామ్ ప్రారంభం..
ఇదీ చదవండి :విజయవాడలో ఫెదర్‌లైట్ భారీ అనుభవ కేంద్రం ప్రారంభం!
వినియోగదారులు డబ్బు పంపడానికి అమెజాన్ పే UPIని కూడా ఉపయోగించవచ్చు,వారి తదుపరి అమెజాన్ షాపింగ్ ఆర్డర్ (కనీస ఆర్డర్ విలువ ₹1,000) పై ఫ్లాట్ ₹50 క్యాష్‌బ్యాక్ కూపన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి.
ఇదీ చదవండి :IQOSకు అమెరికా ఎఫ్‌డీఏ (FDA) ఊరట: ‘తక్కువ ప్రమాదకర’ ఉత్పత్తిగా పునరుద్ధరణ..
ఇదీ చదవండి :నోవోర్బిస్ సీడ్ ఫండింగ్: ₹13.35 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇటస్, రెయిన్‌మ్యాటర్..
అమెజాన్ బజార్‌తో భారీగా ఆదా చేసుకోండి
ఫ్యాషన్, కిచెన్, ఇంకా గృహోపకరణాల విభాగాలలో అత్యంత సరసమైన ధరలలో వస్తువులను కనుగొనడానికి అమెజాన్ బజార్ మీకు సరైన నెలవు. గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో, ₹299ల కన్నా తక్కువ ధర కలిగిన ట్రెండీ వస్తువులను కొనుగోలు చేయండి, అద్భుతమైన రోజువారీ డీల్స్‌ను పొందండి, ₹500ల వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొంది ఆనందించండి.

అదే సమయంలో, కొత్త వినియోగదారులు వారి మొదటి ఆర్డర్‌పై ఫ్లాట్ 50% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఉచిత డెలివరీ, పే-ఆన్-డెలివరీ ఆప్షన్లు,ప్రతి ఆర్డర్‌పై సులభమైన 5-రోజుల రిటర్న్‌లతో, షాపింగ్ ఇప్పుడు మరింత మెరుగయ్యింది.

