హైదరాబాద్‌లో ‘ఆల్‌పెట్స్’ రెండో క్లినిక్ ప్రారంభం.. త్వరలో దక్షిణాదిలో మరో 10 కేంద్రాలు..
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2026:పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణలో వేగంగా వృద్ధి చెందుతున్న ‘ఆల్‌పెట్స్ క్లినిక్’ (Allpets Clinic) తన సేవలను మరింత విస్తరిస్తోంది.

