హైదరాబాద్ నగరవాసులకు.. సంజీవయ్య పార్కులో లేజర్ షో,మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభం..!
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 19,2026: హైదరాబాద్ పర్యాటక రంగంలో మరో సరికొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత సంజీవయ్య పార్క్లో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన మల్టీమీడియా

