‘శ్రీ కేసరి నందన్’: గుజరాత్ తొలి పాన్-ఇండియా మూవీ..

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,సెప్టెంబర్ 15,2026: గుజరాతీ చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం మొదలైంది. ఆ భాష నుంచి తొలిసారిగా ఓ భారీ పాన్-ఇండియా చిత్రం రాబోతోంది. అతుల్ ఇండియా మూవీస్ పతాకంపై అతుల్ ఎం. బోసమియా